Saturday, May 4, 2024

పోలీసు శాఖ ప్రత్యేక జోన్ల వివరాలు

- Advertisement -
- Advertisement -

Details of Police Department Special Zones

హైదరాబాద్ : తెలంగాణలోని పోలీసు శాఖ ప్రత్యేక జోన్ల వివరాలు

కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి జయశంకర్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, రామగుండం పోలీసు కమిషనరేట్ రానుంది.

-బాసర జోన్లో
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్, జగిత్యాల రానున్నాయి.

-రాజన్న జోన్లో
కరీంనగర్ పోలీసు కమిషనరేట్, సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్ రానున్నాయి.

-భద్రాద్రి జోన్లో
కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం పోలీసు కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.

-యాదాద్రి జోన్లో
సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.

-చార్మినార్ జోన్లో
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, సంగారెడ్డి రానున్నాయి.

-జోగులాంబ జోన్లో
మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జోగులాంబ, నాగర్ కర్నూల్, వికారాబాద్ రానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News