Thursday, May 16, 2024

ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Eid milad un nabi wishes by Harish rao

సిద్దిపేట: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని ముస్లిం సోదరులకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను చేసుకుంటామని అన్నారు. ఆయన ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, సోదరభావాన్ని బోధించారని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News