Saturday, May 11, 2024

World cup: ఇంగ్లాండ్ స్కోరు 59/0

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వరల్డ్ కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ తొమ్మిది ఓవర్లలో 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు జాన్ బయిస్ట్రో(28), డెవిడ్ మలాన్(31) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది.

Also Read: రూ. 4 కోట్ల డిపాజిట్లు స్వాహా: పోస్టుమాస్టర్ పరారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News