Monday, May 6, 2024

కాన్వాయ్‌ను సరెండర్ చేసిన ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్‌ని సోమవారం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎంఎల్‌ఎగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపించారు.

Etela Rajender surrendered Convoy to TS Govt

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News