Monday, November 4, 2024

ఫేక్ లక్కీడ్రా రాకెట్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Fake lucky draw Racket Arrested in Hyderabad

హైదరాబాద్: నకిలీ లక్కీడ్రా పేరుతో మోసం చేస్తున్న ఐదుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.19,900, 50 లాటరీ కాయిన్స్, ఐదు మొబైల్ ఫోన్లు, ఐడి కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆర్‌జెఎం ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నడుపుతున్నారు. పలువురు అమాయకులకు నమ్మించి చేర్పిస్తున్నారు. మాదాన్నపేటలోని ఈద్గా సమీపంలో నిర్వహిస్తున్నారు. విషయం తెలియడంతో నిందితులను అరెస్టు చేసి రేయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake lucky draw Racket Arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News