Wednesday, May 15, 2024

దివ్యాంగురాలైన కూతురుపై తండ్రి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Father rape on Handicaped girl in tripura

 

అగర్తలా: దివ్యాంగురాలైన కూతురుపై తండ్రి అత్యాచారం చేసిన సంఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నార్త్ త్రిపుర జిల్లాలోని లాల్‌చెర్రా గ్రామంలో భార్యలేనప్పుడు కన్న కూతురు(14 పై తండ్రి అత్యాచారం చేశాడు. తల్లి ఇంటికి వచ్చిన తరువాత జరిగిన విషయం తెలిపింది. వెంటనే తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News