Saturday, May 4, 2024

బ్రిజెల్‌లో విమాన ప్రమాదం.. ఐదుగురు సాకర్ క్రీడాకారుల మృతి

- Advertisement -
- Advertisement -

Five soccer players killed in plane crash in Brazil

 

రియో డి జనీరో: బ్రెజిల్‌లోని టొకాంటిన్స్ రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో నలుగురు సాకర్ క్రీడాకారులు, పల్మాస్ సాకర్ క్లబ్ అధ్యక్షుడు మరణించారు. టేకాఫ్ సందర్భంగా విమానం రన్‌వే చివరిలో హఠాత్తుగా కూలిపోయిందని పల్మాస్ సాకర్ క్లబ్ తెలిపింది. విలా నోవాతో మ్యాచ్ ఆడేందుకు వీరంతా గొయానియాకు బయల్దేరగా ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదని క్లబ్ తెలిపింది. పల్మాస్ సాకర్ క్లబ్‌ను 1997లో స్థాపించారు. ఈ జట్టు బ్రిజెల్‌కు చెందిన నాలుగవ డివిజన్‌లో ఆదుఉతంది. ఈ విమాన ప్రమాదానికి కారణం ఇంకా తెలియచాలేదని క్లబ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News