Wednesday, May 1, 2024

‘గని’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నాడు. వరుణ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటివకే విడుదల చేసిన ‘గని’ ఆంథమ్ సాంగ్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టీ, నదియ, నవీన్ చంద్ర, జగపతి బాబు, నరేష్ తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

‘Ghani’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News