జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి
విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్
ఎస్సి అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌బొజ్జా
ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్‌రోస్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌గా సుల్తానియా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రచరిత్రలోనే మొదటిసారిగా భారీసంఖ్యలో ఐఎఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలో 65 మంది అధికారులకు స్థానచలనం జరిగింది. బదిలీలలో భాగంగా 51 మంది ఐఏఎస్‌లకు కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొంతమంది ఐఎఎస్‌లను వెయిటింగ్లో ఉంచింది. ఉన్నతస్థాయి ఐఏఎస్‌ల నుంచి మొదలుకొని 2016 బ్యాచ్ వరకు ఈ బదిలీలు జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ ఐఎఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేయలేదు. గత నాలుగేళ్లుగా వివిధ శాఖాధిపతులుగా ఉన్నవారికి స్థానచలనం కలిగింది. అధికారుల పనితీరుకు అనుగుణంగా ఈ బదిలీలు చేసినట్లు తెలిసింది.
ఐఎఎస్ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
మహ్మద్ అబ్దుల్ అజీం యూత్ సర్వీసెస్ భూపాలపల్లి కలెక్టర్
ఎ.శరత్ జగిత్యాల కామారెడ్డి కలెక్టర్
పౌసమి బసు సెర్ప్ సిఇఒ వికారాబాద్ కలెక్టర్
ఎండి రెడ్డి మల్కాజ్గిరి, మేడ్చెల్ కలెక్టర్ బద్రాద్రి, కొత్తగూడెం కలెక్టర్
దేవసేన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
హరిచందన దాసరి జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ నారాయణపేట కలెక్టర్
శ్వేత మహంతి వనపర్తి జిల్లా కలెక్టర్ హైదరాబాద్ కలెక్టర్
పాటిల్ ప్రశాంత్ జీవన్ వరంగల్ అర్బన్ కలెక్టర్ నల్గొండ మెజిస్ట్రేట్
రాజీవ్‌గాంధీ హనుమంతు అసిఫాబాద్ కలెక్టర్ వరంగల్ అర్బన్ కలెక్టర్
శృతిఓజా జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గద్వాల కలెక్టర్
టి.వినయ్ కృష్ణారెడ్డి జనగాం కలెక్టర్ సూర్యాపేట కలెక్టర్
వెంకటేశ్వర్లు భూపాలపల్లి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్
సందీప్‌కుమార్ ఝా జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అసిఫాబాద్ కలెక్టర్
శిక్తా పట్నాయక్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పెద్దపల్లి కలెక్టర్
ముషారఫ్ అలీ ఫారూఖి జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నిర్మల్ కలెక్టర్
ఐఎఎస్ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
ఎస్.కృష్ణ ఆదిత్య ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ ములుగు కలెక్టర్
విపి గౌతం భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ మహబూబాబాద్ కలెక్టర్
జి.రవి హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ జగిత్యాల కలెక్టర్
కె.నిఖిల సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ జనగాం కలెక్టర్
ఎస్కె యాస్మిన్ బాషా సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ వనపర్తి కలెక్టర్
ఎస్.వెంకట్రావు నారాయణపేట కలెక్టర్ మహబూబ్‌నగర్ కలెక్టర్
చిత్రరాంచంద్రన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ ఎడ్యుకేషన్, ఎస్‌సిఎస్
అదర్‌సిన్హా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్‌సిఎస్ ఎహెచ్డిడి, ఎఫ్ డిపార్ట్మెంట్ ఎస్‌సిఎస్
రజత్ కుమార్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఐ అండ్ సిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ
వికాస్‌రాజ్ పిఆర్, ఆర్డి ముఖ్య కార్యదర్శి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఎం.జగదీశ్వర్ డబ్లూసిడి, ఎస్సి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ
రెవెన్యూ(డిఎం) ప్రిన్సిపల్ సెక్రటరి
సి.పార్థసారధి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఇపిటిఆర్ఐ డైరెక్టర్ జనరల్
బి.వెంకటేశం వైఎటి, సి డిపార్ట్మెంట్ బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్
జనార్థన్‌రెడ్డి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కార్యదర్శి వ్యవసాయ, సహకార శాఖ, ఎపిసి కమిషనర్
ఐఎఎస్ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
సందీప్‌కుమార్‌సుల్తానియా సిఎం సెక్రటరి పంచాయతీరాజ్, రెవెన్యూ కార్యదర్శి
రాహుల్‌బొజ్జా వ్యవసాయశాఖ కమిషనర్ ఎస్సిడి డిపార్ట్మెంట్ సెక్రటరి
క్రిస్టినా జెడ్ చొంగ్తూ ………………….. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్
శ్రీదేవి మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ డైరెక్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరి
కె.మాణిక్‌రాజ్ హైదరాబాద్ కలెక్టర్ ఇండస్ట్రీస్ కమిషనర్
రోనాల్డ్ రోస్ మహబూబ్‌నగర్ కలెక్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరి
రజత్‌కుమార్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ సిసిఎల్ఎ డైరెక్టర్
ఎన్.సత్యన్నారాయణ కామారెడ్డి కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్, డైరెక్టర్
డి.దివ్య ఆదిలాబాద్ కలెక్టర్ ఉమెన్ చైల్డ్, డిజబుల్డ్ కమిషనర్
అద్వైత్‌కుమార్ సింగ్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ చీఫ్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
గౌతం పోట్రు మెట్పల్లి సబ్ కలెక్టర్ భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్
రాహుల్‌రాజ్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్
బావేష్ మిశ్రా భద్రాచలం సబ్‌కలెక్టర్ ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్
జందాగే హనుమంత్ ఖమ్మం స్పెషల్ ఆఫీసర్ ఏటూరు నాగారం
కొండిబా ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్
వల్లూరి క్రాంతి మెహబూబ్‌నగర్, కరీంనగర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్
పి.ఉదయ్‌కుమార్ జగిత్యాల స్పెషల్ ఆఫీసర్ రామగుండం మున్సిపల్ కమిషనర్
జితేష్ వి.పాటిల్ సంగారెడ్డి స్పెషల్ ఆఫీసర్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
బి.గోపి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్
భద్వత్ సంతోష్ వరంగల్ రూరల్ స్పెషల్ ఆఫీసర్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్
ప్రియాంక ఆల యాదాద్రి భువనగిరి జిహెచ్ఎంసి అడిషనల్ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్
వి.ప్రావిణ్య కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్