Tuesday, April 30, 2024

చిరుకి తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Birthday wishes to Chiranjeevi

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. చిరంజీవి జన్మదిన సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ‘అద్భుత నటనా కౌశల్యంతో ప్రేక్షకులకను మరింత అలరించాలని ఆశిస్తున్నా. భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా. కెరీర్ లో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటున్నా.’అంటూ గవర్నర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News