Sunday, April 28, 2024

బజాజ్ అలయన్జ్ నుంచి ‘హెల్త్ ప్రైమ్’ రైడర్

- Advertisement -
- Advertisement -

Health Prime rider from Bajaj Allianz

న్యూఢిల్లీ : బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సరికొత్త ‘హెల్త్ ప్రైమ్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రైడర్‌ను కంపెనీ ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద పాలసీలతో పాటు పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడం అనేది ఈ రైడర్ ఆలోచనగా ఉంది. ఈ రైడర్ కింద ఈ సంస్థ హెల్త్-టెక్ కంపెనీ అయిన బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 2,500 కంటే ఎక్కువ ల్యాబ్ చెయిన్‌లు, 90,000 మంది వైద్యుల నెట్‌వర్క్‌ను వినియోగదారులకు అందిస్తుంది. సంస్థ ఎండి, సిఇఒ తపన్ సింఘేల్ మాట్లాడుతూ, హెల్త్ ప్రైమ్ రైడర్‌తో మా లక్ష్యం మొత్తం వెల్‌నెస్ వ్యవస్థను అందించడం, చికిత్స అని కాకుండా నివారణను ప్రోత్సహించడమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News