Sunday, April 28, 2024

కరీంనగర్ లో భారీ వర్షం: జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా వర్షపు నీరు చేరుకుని జిల్లలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సీతారాంపూర్ లోని సూర్య నగర్ ఆర్టీసి వర్క్ షాప్ నుండి వీ పార్క్ హోటల్ కు వెళ్లేదారిలో  పలు వాహనాలు నీటమునిగాయి.ఆర్టీసి వర్క్ షాప్ సైతం నీట మునిగింది.ఇక, వేములవాడలోని మూలవాగు పై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సెంట్రింగ్ వాగు ఉద్ధృతి ప్రవాహానికి కూలింది.

Heavy Rains in Karimnagar

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News