Saturday, April 27, 2024

డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం..

- Advertisement -
- Advertisement -

ఇటీవల ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో మంచి ఊపు మీద ఉన్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవితో అతని నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో తాజాగా వీరి నిశ్చితార్థ వేడుక గోవాలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఏప్రిల్ 16న నిఖిల్, పల్లవి వివాహం చేసుకోబోతున్నారు. ఇక నిఖిల్, పల్లవి కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Hero Nikhil get engaged with Dr Pallavi Varma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News