Saturday, April 27, 2024

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్‌ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓటా ఎలక్ట్రిక్ హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్1పై రూ. 2,000, ఎస్1 ప్రోపై రూ.4,000 వరకు అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. మరో వైపు ఇప్పటికే ఉపయోగిస్తున్న పెట్రోల్ టూవీలర్స్‌పై ఎక్స్‌చేంజి ఆఫర్ కింద రూ.45,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి తాజా హోలీ ఆఫర్లు అదనం. అలాగే ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.6,999 వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ ఆఫర్లు ఈ నెల 8నుంచి 12 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 11,12 తేదీల్లో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఎస్1,ఎస్1 ప్రో స్కూటర్లు కొనుగోలు చేసే వారికి ఓటా కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లో 50 శాతంవరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో ఫ్రీ లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్‌ట అసిస్టెన్స్‌హెల్ప్‌లైన్, పంక్చర్ అసిస్టెన్స్ వంటి ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటుగా వార్షిక సమగ్ర వాహన చెకప్, ఉచిత కన్జూమబుల్స్, 24/7 డాక్టర్ అండ్ అంబులెన్స్‌సర్వీస్ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News