Sunday, May 5, 2024

సూరత్ వెళ్తే వారంపాటు హోం క్వారంటైన్

- Advertisement -
- Advertisement -

Home quarantine for a week if going to Surat

 

సూరత్: బయటి రాష్ట్రాల నుంచి సూరత్ వెళ్లేవారికి వారంపాటు హోం క్వారంటైన్‌ను అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ తప్పనిసరి చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఇటీవల కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సూరత్‌లో మంగళవారం ఒక్కరోజే 263 కేసులు నమోదయ్యాయి. దాంతో, వస్త్ర, వజ్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారానికి ఓసారి పరీక్షలు చేయించుకోవాలని కార్పొరేషన్ సూచించింది. ఇటీవలి కేసుల్లో అధికభాగం వస్త్ర పరిశ్రమలో పని చేసేవారిలోనే నమోదైనట్టు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News