Sunday, April 28, 2024

అవకాశాల కోసం…

- Advertisement -
- Advertisement -

Ileana

 

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఏలిన గోవా బ్యూటీ ఇలియానాకి ఈ మధ్య తెలుగులో అవకాశాలు రావడం లేదు. కొంత కాలం క్రితం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా ఈ బ్యూటీని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే అవకాశాల కోసం ఇలియానా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బికినీలో దర్శనమిచ్చింది. తన అందచందాలను ప్రదర్శిస్తూ గ్లామర్ షో చేసింది. ఈ హాట్ ఫొటోలతో ఎలాగైనా ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడాలని ఇలియానా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ భామ ఆశలు ఫలించి ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Ileana is buzzing with hot photos on social media
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News