Sunday, May 5, 2024

బక్రీద్ సందర్భంగా మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికాధికారులు

- Advertisement -
- Advertisement -

Indian army and Pakistan Rangers exchange sweets

 

ఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సైనికాధికారుల మధ్య సమావేశం జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని కమన్‌అమాన్ సేతు దగ్గర సమావేశం నిర్వహించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై చర్చ జరిగింది. బక్రీద్ సందర్భంగా ఇరుదేశాల అధికారులు మిఠాయిలు పంచుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులలో కూడా ఇరు దేశాలన మిఠాయిలు పంచుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Indian army and Pakistan Rangers exchange sweets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News