Tuesday, April 30, 2024

సెమీఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమి..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమిపాలైంది. మంగళవారం ఉదయం వరల్డ్ చాంపియన్ బెల్జియంతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5-2తేడాతో ఓడిపోయింది.దీంతో భారత్ జట్టు పసిడి ఆశలు ఆవిరయ్యాయి. అయితే, భారత జట్టు కాంస్యం కోసం మరో మ్యాచ్ ఆడనుంది.

Indian men team loses Semifinals in Olympics hockey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News