Monday, May 6, 2024

లక్డీకపూల్ లో రోడ్డుప్రమాదం: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Tractor Driver Died In Accident At Peddapalli

హైదరాబాద్: నగరంలోని లక్డీకపూల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని వెనుకనే వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఘటనాస్థలంలోనే మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Woman died in Road Accident in Lakdikapool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News