Monday, April 29, 2024

5 నుండి అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందించే ‘గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్’ని అమెజాన్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పుత్తులపై తగ్గింపు ఇస్తోంది. చిన్న, మధ్యస్థం వ్యాపారాలు, కిరాణా, హోం అండ్ కిచెన్, పెద్ద ఉపకరణాలు, టీవీలు, నిత్యావసరాలు, ఇంకా చాలా వాటిలో విక్రయదారులచే ప్రధాన డీల్స్ ఉన్నాయి. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్, ఇతర క్రెడిట్ ఇఎంఐతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది.

Amazon Great Freedom Festival from Aug 5 to 9 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News