Saturday, May 4, 2024

నాబార్డ్ ఛైర్మన్‌కు అంతర్జాతీయ గౌరవం

- Advertisement -
- Advertisement -

International Respect for NABARD Chairman

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియా ఫసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు ఎన్నికయ్యారు. రెండున్నర దశాబ్ధాల తరువాత భారతీయుడికి దక్కిన గౌరవం అని. అంతే కాకుండా అంతర్జాతీయ క్రెటిడ్ అసోసియేషన్ ఛైర్మన్‌గా తొలిసారిగా తెలుగువారికి లభించిన అవకాశం అని నాబార్డు అధికారులు వెల్లడించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వవిద్యార్ధి గోవిందరాజులు ఇంతటి ప్రతిష్టాత్మక పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల నాబార్ఢు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News