Saturday, May 4, 2024

IPL 2023: ముంబై లక్ష్యం 186

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ శతకం సాధించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబైకి వెంకటేష్ అయ్యర్ చుక్కలు చూపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 104 (51) పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 185 పరుగుల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News