Friday, April 26, 2024

రూ.299కే ఐటెల్ స్మార్ట్‌ఫోన్

- Advertisement -
- Advertisement -

itel 4G Smartphones Available For Rs 299

న్యూఢిల్లీ : ప్రముఖ బ్రాండ్ ఐటెల్ బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే ఫోన్‌ను అందిస్తోంది. ఈ పథకం కింద ఐటెల్ తన ప్రధాన స్మార్ట్‌ఫోన్‌లు ఎ48, ఎ25 ప్రో, విజన్ 1(3జిబి), విజన్ 1ప్రోలను జీరో డౌన్ పేమెంట్‌పై అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు అన్నింటినీ రూ.299 వద్ద కొనుగోలు చేయవచ్చు, అయితే తరువాత నాలుగు సులభమైన ఇఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.

itel 4G Smartphones Available For Rs 299

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News