Saturday, April 27, 2024

60 శాతం ఉద్యోగులను సెలవులపై పంపించనున్న జెట్ ఎయిర్‌వేస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ సీనియర్ మేనేజర్లు సహా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. సెలవుల్లో ఎలాంటి వేతనాలు కూడా చెల్లించబోదు. మిగిలిన 40 శాతం ఉద్యోగులకు 50 శాతం మేరకే వేతనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రావొచ్చని భోగట్టా. జెట్ ఎయిర్‌వేస్ 2019 నుంచి ఆర్థికంగా బాగా దెబ్బతింది. కోర్టు కేసులు కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News