Wednesday, May 1, 2024

ఆస్కార్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

 

ఎస్ఎస్ రాజమౌళి మాస్టర్ వర్క్ ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చి 10 నెలలు అయ్యింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించింది. తాజా సమాచారం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ లోని కథానాయకులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ 2023 ఆస్కార్ రేసులో టాప్ 10 ఉత్తమ నటులలో ఒకరిగా చోటు సంపాదించుకున్నారు. ఒక భారతీయ నటుడు మొట్టమొదటి సారి టాప్ 10 అస్కార్ అంచనాల జాబితాలో ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ భారతీయులెవరూ చార్ట్‌లలోకి రాలేకపోయారు, ఇది తారక్, ఆర్ఆర్ఆర్ అభిమానులను చాలా సంతోషపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News