Tuesday, April 30, 2024

కమల్‌హాసన్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Kamal hasan positive of corona

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆమెరికా నుంచి వచ్చిన తరువాత దగ్గుతో పాటు జ్వరం ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంకా కరోనా వైరస్ పోలేదన్నారు. పోస్టు చేయగానే అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. బిగ్‌బాస్ తమిళ్-5వ సీజన్‌కు హోస్ట్‌గా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News