Sunday, May 19, 2024

కేన్‌ విలియమ్సన్‌కు తండ్రిగా ప్రమోషన్

- Advertisement -
- Advertisement -

Kane Williamson and his wife blessed with a baby girl

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు. విలియమ్సన్ భార్య సారా రహీమ్‌ బుధవారం మొదటిసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కూతురిని ఎత్తుకొని దిగిన ఫొటోను విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘అందమైన ఆడపిల్లని మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. దీంతో తొలిసారి అండ్రి అయిన విలియమ్సన్ కు సహచర ఆటగాళ్లతోపాటు అభిమాలు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Kane Williamson's wife blessed with a baby girl

Kane Williamson and his wife blessed with a baby girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News