Monday, April 29, 2024

కరీనాకపూర్, అమృతాఆరోరాలకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Kareena Kapoor and Amrita Arora tested Covid positive

ముంబై : బాలీవుడ్ తారలు కరీనాకపూర్, అమృతా ఆరోరాలకు కరోనా పాజిటివ్ సోకింది. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ముంబై లోని ఇటీవల అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు తెలిపారు. వారితో సన్నిహితంగా ఉన్నవారంతా ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీరిద్దరూ ప్రస్తుం స్వగృహ క్వారంటైన్‌లో ఉన్నారని వీరికి చేరువైన వారిని గుర్తించి పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. అయితే నివేదికలు ఇంకా రావలసి ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News