Sunday, April 28, 2024

మరో 28 మందికి బి-ఫాంలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో 28 మంది అభ్యర్థులకు బి- ఫారాలు అందజేశారు. ఆదివారం 69 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్ బి.ఫారాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా అందజేసిన బి. ఫారాలతో మొత్తం 97 మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులకు బి.ఫారాలు అందాయి.

బి-ఫారాలు అందుకున్న అభ్యర్థులు వీళ్లే :

1. సంజయ్ కల్వకుంట్ల
2. డా. ఎన్ . సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మథు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8. కె.పి.వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11. పి.సబితా ఇంద్రారెడ్డి
12. టి. ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21. లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News