Sunday, April 28, 2024

కేరళలో మరో జికా వైరస్ కేసు

- Advertisement -
- Advertisement -

Kerala confirms 15 cases of Zika virus so far

తిరువనంతపురం: కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదైంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 15 కు చేరింది. సంతన్‌కోడ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించాయని, అతని నుంచి నమూనాలు సేకరించి అల్లాపూజా లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపగా పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. మిగతా 14 మంది తిరువనంతపురానికి చెందిన వారని మంత్రి వెల్లడించారు

Kerala confirms 15 cases of Zika virus so far

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News