Wednesday, May 8, 2024

కేరళ స్థానిక ఎన్నికల ఫలితాలు…

- Advertisement -
- Advertisement -

Kerala Local Body Elections 2020 Results

తిరువనంతపురం: కేరళలో స్థానిక ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ దూసుకపోతుంది. ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్‌డిఎ కూటమి వెనుకంజలో ఉంది. 930 గ్రామ పంచాయతీలో ఎల్‌డిఎఫ్ 495 స్థానాలలో గెలుచుకుంది. 152 బ్లాక్ పంచాయతీలో ఎల్‌డిఎఫ్ 106 స్థానాలలో విజయం సాధించింది. 14 జిల్లా పంచాయతీలలో ఎల్‌డిఎఫ్ 10 స్థానాలు విజయ భేరి మోగించింది. ఆరు కార్పొరేషన్లలలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ చేరో మూడు స్థానాలను గెలుచుకున్నాయి.

స్థానిక ఎన్నికల ఫలితాలు ఎల్ డిఎఫ్ యుడిఎఫ్ ఎన్ డిఎ ఇతరులు
గ్రామ పంచాయతీ (941) 516 375 22 28
బ్లాక్ పంచాయతీ(152) 107 45 00 00
మున్సిపాలిటీ (86) 35 45 02 04
జిల్లా పంచాయతీ (14) 10 04 00 00
కార్పొరేషన్ (06) 03 03 00 00

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News