Friday, April 26, 2024

నెట్స్‌లో చెమటోడ్చుతున్న కోహ్లి..

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టు కోసం సిద్ధమవుతున్నాడు. తొలి మ్యాచ్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముంబై వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా కోహ్లి మళ్లీ క్రికెట్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. దీని కోసం కొన్ని రోజులుగా కోహ్లి ముమ్మర సాధన చేస్తున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉన్నాడు. అయితే రెండో టెస్టు ద్వారా మళ్లీ అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక రెండో టెస్టు కోసం కోహ్లి ముమ్మర సాధన చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. దీని కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Kohli Batting Practice for 2nd Test against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News