Monday, May 6, 2024

మాజీ ఎంపి కొత్తపల్లి గీతా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అరకు మాజీ ఎంపి కొత్తపల్లి గీతాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో గీతను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా గీతను సిబిఐ అధికారులు బెంగళూరు తీసుకెళ్లారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79 కోట్లు తీసుకొని గీత ఎగ్గొట్టారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్టక్చర్ పేరుతో గీత దంపతులు రుణం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News