Saturday, May 4, 2024

ఆకట్టుకుంటున్న కెటిఆర్ ఫోటో

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 1996లో సిద్దిపేట అడ్రస్సుపై తీసుకున్న ఈ పర్మిట్‌పై ఉన్న ఫోటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఫోటోను లైక్ చేస్తూ నెటిజన్లు ట్విట్టర్, వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, షేరిట్‌లో పోస్టులు పెడుతున్నారు. విద్యార్థి దశలోని ఈ ఫోటో బాగుందంటూ లైక్‌లు కొడుతున్నారు.

KTR Shares his Young Age Photo Goes Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News