Saturday, May 4, 2024

శాసనసభలో ఆరుపద్దులకు అమోదం

- Advertisement -
- Advertisement -

Assembly

 

హైదరాబాద్: శాసనసభలో గత రెండురోజులుగా వివిధ పద్దులపై సుధీర్ఘంగా చర్చ జరిగిన అనంతంరం శనివారం సభ ఆమోదించింది. అమోదం పొందిన పద్దుల్లో రూ.1866,52,49,000 కోట్ల రిజిస్ట్రేషన్ రిలీఫ్ పద్దు, రూ.282,56,07,000 కోట్లవాణిజ్యపన్నుల నిర్వహణ పద్దు, రూ. 230,09,04,000కోట్ల అబ్కారీ నిర్వహణ పద్దు, రూ. 93,45,50,000కోట్ల రవాణా నిర్వహణ పద్దు, రూ. 5808,74,26,000కోట్ల హోం పాలన పద్దు, రూ. 18465,48,77,000 కోట్ల వ్యవసాయపద్దు, రూ.98,06,59,000కోట్ల సహకారపద్దులకు సభ అమోదం తెలిపింది. ఈ పద్దులపై రెండురోజులపాటు జరిగిన చర్చల్లో సంబంధిత శాఖ మంత్రులు సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పారు. అనంతరం శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యుల మద్దతుకోరిన అనంతరం అమోదం పొందినట్లు ప్రకటించారు.

Legislature approves Budget of six branches
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News