Wednesday, May 15, 2024

మద్యం షాపుల లైసెన్సులు ఒక నెల పొడగింపు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను 1-1-2021 నుండి 30-11-2021 పొడిగిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News