Wednesday, May 15, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపింది. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాగల 3 రోజుల్లో ఎపిలోని కొన్ని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇక, రాయలసీమలో శనివారం తేలికపాటి వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

Low pressure area over Bay of Bengal: IMD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News