Friday, April 26, 2024

ముచ్చటగా మూడోసారి…

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee to take oath as West Bengal CM

కోల్‌కతా : బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:45 గంటలకు మమతతో గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ప్రమాణం చేయించనున్నారు. కోవిడ్-19 ఉద్ధృతితో కొద్దిమంది ప్రముఖులకే ఆహ్వానం ఇచ్చినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee to take oath as West Bengal CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News