Tuesday, April 30, 2024

మాస్క్‌తో మస్కా….

- Advertisement -
- Advertisement -

man covers his bike number plate with mask in kachiguda

కాచిగూడ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. శనివారం కాచిగూడలో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్‌కు మాస్కు తగిలించాడు. కరోనా పట్ల ఎంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోం ది. ఈ- చలాన్ల నుంచి తప్పించుకోడానికి నంబర్ ప్లేటుకు ఫేస్ మాస్క్‌లు వేసి తిరుగుతున్నాడు. ఈ- చలాన్ల నుంచి దూరంగా ఉండటానికి కొందరు నంబరు ప్లేట్లను తారుమారు చేయడం, వంచడం, వాటికి మాస్కు తగిలించడం వంటివి చేస్తున్నారు.

man covers his bike number plate with mask in kachiguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News