Sunday, April 28, 2024

తారక్‌కు విలన్‌గా…

- Advertisement -
- Advertisement -

Manchu Manoj play negative role in NTR Next Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటించబోతున్నట్లు తెలిసింది. నెగటివ్ షేడ్స్ ఉన్న స్టైలిష్ విలన్‌గా అతను నటిస్తాడని సమాచారం. రెగ్యులర్ విలన్‌లను తీసుకుంటే సినిమాలో ఎమోషన్ మిస్ అవుతుందని భావించిన త్రివిక్రమ్… మంచు మనోజ్‌ను విలన్‌గా తీసుకున్నాడట. ఇక ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి క్సెస్‌ఫుల్ మూవీ తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Manchu Manoj play negative role in NTR Next Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News