Sunday, April 28, 2024

అభిమాన నేతకు అభినందనలు అనంతం

- Advertisement -
- Advertisement -

Minister Jagadish reddy birthday celebrations

ఇసుక మెటలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలు

ఒరిస్సాలోనీ పూరి సముద్రం సమీపంలోఅభిమాన నేత జన్మదిన వేడుకలు

ఒరిస్సా: పూరి సమీపంలోనీ సముద్రం ఒడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇసుకపై సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలను రూపొందించారు. ఈ వేడుకలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ కుమార్, టి ఆర్ యస్ నేతలు కీసర వేణుగోపాల్ రెడ్డి, వేమారెడ్డి తదితరులు. రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లలో మొక్కలు నాటాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజిద్ విద్యుత్ ఉద్యోగులను కోరారు. తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ తో మమేకమై తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జగదీశ్  రెడ్డి పుట్టిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మాజిద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News