Wednesday, May 1, 2024

పబ్ లో ఎపి మంత్రి రోజా డ్యాన్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ పబ్ లో ఎపి పర్యాటక మంత్రి రోజా డ్యాన్స్ చేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఓ పబ్ లో ఆమె డ్యాన్స్ చేశారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ లో పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ కార్యకర్తలు కనీస వేతనాలు పెంచాలని ఆందోళన సాగిస్తుంటే మంత్రి రోజా పక్క రాష్ట్రం వెళ్లి పబ్ లో డ్యాన్స్ చేయడం ఏమిటంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News