Thursday, May 9, 2024

టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే…

- Advertisement -
- Advertisement -

MLC candidates from TRS Party

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను టిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి  గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి,  బండ ప్రకాష్,  వెంకట్రామి రెడ్డి,  కౌశిక్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు పేర్లను వెల్లడించారు. మంగళవారం వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణంలో సందడి వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ అభ్యర్థులు అసెంబ్లీ సెక్రెటరీ చాంబర్ కు చేరుకుంటున్నారు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, పలువురు ఎంఎల్ఎలు అసెంబ్లీకి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News