Sunday, May 5, 2024

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజలు నుండి జ్వరముగా ఉండడంతో సోమవారం జీవన్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

MLC Jeevan Reddy test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News