Tuesday, May 21, 2024

నాట్యం టీజర్ విడుదల…

- Advertisement -
- Advertisement -

Natyam Official Teaser released

హైదరాబాద్: నాట్యం చిత్రం టీజర్ ను టాలీవుడ్ యంగ్ హీరో ఎన్ టిఆర్ ప్రారంభించారు. విశృంఖల ఫిల్మ్ బ్యానర్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తుండగా నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిన్నారికి ఆదిత్యమీనన్  కథ చెబుతున్నప్పుడు టీజర్ రన్ అవుతూ ఉంది. ఆమె నాట్యం చేస్తుండగా కథ తయారు చేస్తున్నానని చెప్పాడు. ఆమె నాట్యం చేస్తుంటే కథ అంటావేంటి అని నాకు ఆర్థం కావటం లేదని పాప తెలిపింది. నాట్యం గురించి తెలుపుతుండగా టీజర్ ముందుకు సాగుతుంది. కూచిపూడి నృత్యంతో పాటు ప్రేమ సన్నివేశాలు కూడా సినిమాలో కన్పిస్తాయి. ఈ సినిమాకు ఎన్ టిఆర్ వాయిస్ ఓవర్ అందించాడు. ఎన్ టిఆర్ క్లాసికల్ డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News