Monday, May 6, 2024

‘అసురగణ రుద్ర’ నుంచి ‘నీ కనులలో’ పాట

- Advertisement -
- Advertisement -

నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మెడిక‌ల్ క్రైం థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రాన్ని కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ కనులలో’  పాటని విడుదల చేశారు మేకర్స్. శేఖర్ చంద్ర ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బ్యూటీఫుల్ మెలోడి కంపోజ్ చేశారు. సిద్దార్థ్ మీనన్ లైవ్లీ గా పాడిన ఈ పాటకు నికేష్ కుమార్ దాసగ్రంధి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ని చాలా ప్లజంట్ గా ప్రజెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News