Monday, April 29, 2024

పవన్ కళ్యాణ్ బర్త్ డే: ‘OG’ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సాహో డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం పవన్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఆయన విషెస్ తెలిపుతూ ‘ఓజి’ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. దీంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కు జోడీగా మాళవిక మోహన్ నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News