Monday, April 29, 2024

చమురు ధరల పెరుగుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలో పెరుగుదల కనిపించింది. దీని ప్రభావం హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీలపై ఉంది. ఈ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు 5 శాతం పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 5 శాతం పెరిగి 88.50 డాలర్లకి చేరుకుంది. డబ్లుటిఐ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 86.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం బంగారం ఔన్సుకు 1,865 డాలర్ల వద్ద ఉంది, వెండి కూడా 1.25 శాతం పెరుగుదలతో ఔన్సు 22 డాలర్లకు పైన ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News