Saturday, May 11, 2024

విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మోషన్ పోస్టర్..

- Advertisement -
- Advertisement -

'Ori Devuda' First Look Motion Poster Released

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’.  ఈ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.  ఈ సినిమా ‘ఓ మై కడవులే’ అనే తమిళ్ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పెర్ల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

‘Ori Devuda’ First Look Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News