Sunday, May 12, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

మజ్లిస్‌ను బి.సి.లు ఎదుర్కోగలవా?

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్‌ను ఎ దుర్కొనే ధైర్యం బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్ కు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్‌షా అన్నారు. రాష్ట్రంలో ఎబిసిలది త్రి కోణ...

అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా,...

జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్లు

కర్ణాటక బీజేపీ విభాగం సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్ట్ పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీస్‌లు బుధవారం సమన్లు...
Nadda and Amit Malviya summoned by Karnataka Police

నడ్డా, అమిత్ మాల్వీయకు కర్నాటక పోలీసుల సమన్లు

బెంగళూరు: ముస్లింలను, కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకుని బిజెపి కర్నాటక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, బిజెపి ఐటి సెల్ చీఫ్...
Telugu Channels Interview with PM Modi

కుశల ప్రశ్నలుగా మోడీ ఇంటర్వ్యూలు

ప్రధాని పీఠంపై ఉన్న వ్యక్తిని కారణం లేకుండా ఎవరూ నిందించరు. ఆ నిందను నివృత్తి చేయవలసిన బాధ్యత ఆయనపై ఉంటుంది. తాను తప్పే చేయను అన్న అహంభావం ఆయన మాటల్లో ఉంది. రాముణ్ణి,...
Constitution amendment for quota for Muslims

ముస్లింలకు కోటా కోసం రాజ్యాంగం మార్పు

ఇండియా కూటమి వస్తే చేసే పని అదే లాలూ మాటల్లో వారి వ్యూహం బహిర్గతం విరుచుకుపడిన బిజెపి న్యూఢిల్లీ : ముస్లిం కోటాపై ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి అధికారంలోకి...

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
Priyanka Gandhi to Start Campaign in Raebareli and Amethi

రాయబరేలి, అమేథీలో ప్రియాంక మకాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తారు. అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆ రెండు స్థానాలలో...

8లోగా అందరికీ రైతుభరోసా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ...

ప్రచారానికి వారం రోజులే

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది వారంరోజులే కావడంతో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీల...

400 సీట్ల రేసులో ముందంజలో మోడీ

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమిత్ షా భారత్...
Prime Minister Modi's visit to Telangana

నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లకు నై

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ’నాకు రా జ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను. దళితు లు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు అండగా ఉంటా. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను...
Parliament security breach

‘కూటమి’ ముసుగులో కుమ్ములాటలు

సంపాదకీయం: కేంద్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మోడీ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ముగింపు పలకాలన్న ప్రధాన లక్షంతో విపక్షాల సమైక్య ‘ఇండియా’ కూటమిలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు నుంచి ప్రచారాల వరకు...

రిజర్వేషన్ల రద్దుకు కమలం కంకణం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను బిజెపి అమలు చేసిందని సిఎం రేవంత్ విమర్శించారు. భారత రాజ్యాంగంపై బిజెపి ఆఖరి యుద్ధం ప్రకటించిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ...

నేడు రెండో విడత పోలింగ్

లోక్‌సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ శుక్రవారం 89 నియోజకవర్గాలలో జరగనుండగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి...
EC Notice

బిజెపికి ఈసి నోటీసు

న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ను ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం బిజెపి కి నోటీసు ఇచ్చింది. విచ్ఛినకర, ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని బాన్స్...

ఖమ్మంలో కీలక మలుపు

మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి...

బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవు

మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి,...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం

ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ అమ్రోహా (యుపి) : పూర్వపు...

Latest News